అరయుమ యెందుశోధనను నద్భుత రీతినిజేయగానవాహరునిదురూహలే,వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్ హరుని మనంబునందుననె!ధ్యానముజేయునొ,వానికీభువిన్ గరమును నిచ్చునాయువును గామితవాంఛలునిశ్చయంబుగన్
No comments:
Post a Comment