Thursday, February 19, 2015

పద్య రచన -వసుదేవుడు వ్రేపల్లెకు

బాల కృష్ణుని జేతుల బట్టు కొనుచు
నాది శేషుడు వెంటరా న తని గూడ
దారి నీయగ యమున యా  నీర మందు
పయన మయ్యెను వ్రేపల్లె పట్టణమున
కుమఱి  వసుదేవు   డప్పుడు కోర బావ

కంసుని  యా జ్ఞ మేరకు ను గం టికి నింపుగ నుండు వానినిన్
కం సునిచా వుకే మిగుల కారకు డయ్యెడు బాల కృష్ణు నిన్
అం  శము  విష్ణువుం డయిన నావసు దేవుడు  బేర్మితో మఱి న్
సం  శయ మేమియుం  బడక చయ్యన  తోడ్కొని  వెళ్ళె నప్పుడున్


No comments:

Post a Comment