Wednesday, February 11, 2015

రామాయణము

రాముని  బేరు చెప్పగను రావణు డ య్యెడ భీ కరంబుగా
గారము మిర్యము ల్నమలు గారడి వోలెను నప్పుడా తడు
న్మీరుచు రాముని న్గదియ మీరిన రావణు గర్వమా పగా
నారినిబట్టి లాగ గను నారి గ ళం బున దూరగా చనెన్



No comments:

Post a Comment