Thursday, February 12, 2015

భారతము

పంచమ వేదమై బరగె భారత మయ్యది యందు నొప్పె యా
సంచిత మైన వీ రుల యనన్య పరాక్రమ శౌర్యము ల్గన
న్మంచున లీనమై కరగు సంచిత నీరము వెల్లువౌ వలె
న్మించు పరాక్రమంబున ను మేదిని నంతయు నోడ జేసిరే

No comments:

Post a Comment