పుట్టిన రోజుగో పి! మఱి పుట్టియు పూర్ణిమ చంద్రువో లె దా
బిట్టున వెల్గుచుం ధరణి పట్టుగ నుండుచు మమ్మునీ వుగా
దట్టుచు నుండగా మఱి ని దండ్రిస మానుగ నుండగో రుదున్
గట్టిగ శంభుడా శిసులు చట్టున నిచ్చును గాక నె ప్పుడున్
( ది . 6-2-2015 తేదీన గోపాల్ పుట్టిన రోజు సందర్భముగా శుభా కాంక్షలు )

No comments:
Post a Comment