శంకర ! యోవశంకరుడ! సర్వుల కిధ్ధర సంతసంబుగా
వంకలు లేకయుండగను భక్తుల కోరిక దీర్చు మా దయ
న్బంకజ నాభువోలె బహు బాహువు లామఱి లేవుగా దగ
న్బింకపు నొక్క బా హువును బెంపుగ నాకిడి రక్షసేయుమా !

No comments:
Post a Comment