కంది కు లమ్మునన్ జనన మొందిన శంకర ! మీకుగా మఱి న్
వందన మాచరించగను బర్వున వత్తును నెట్లు రావలెన్
చందము జెప్పుమా మరిని సంశయమొందక సామి నా కిటన్
అందము గారచించుచును గందపు పద్యము పంపుమిప్పుడున్

No comments:
Post a Comment