పెంచిన దల్లి దండ్రులను మంచిగ జూడక మిన్నకు న్నచో
సంచిత మైన యా తనిస మంచిత పుణ్యము బూ ర్తిగా నొగిన్
అంచెలు గానశించు మఱి యార్చిన నేడ్చిన నైననిం కరా
దెంచుచు పుత్రులీ విషయ మించుక శ్రద్ధను జూపగా వలెన్

No comments:
Post a Comment