చదువ నవసర మునులేదు శ్రద్ధగాను
కష్ట బడగను బనిలేదు కరము వారు
అరయ కూలికి బోనవసరము లేదు
పుణ్య పురుషులు గద మఱి ముష్టి వారు
భగవ దాలయ ములయందు భవ్యముగను
ప్రాంగణ పు మెట్ల యొద్దన వరుస యుండి
దైవ దర్శనమునకు ముంద రట వీరి
దర్శన భాగ్యము గలుగజే తురుగ దా ర్య !
పుణ్య పురుషులు గద మఱి ముష్టి వారు
ఉదయ మందునే మొదలిడి యోర్పు తోడ
యర్చకులు మఱి గుడిమూయు నంత వరకు
గుడికి దగ్గరే వసతిని గూర్చు కతన
పుణ్య పురుషులు గద మఱి ముష్టి వారు
కష్ట బడగను బనిలేదు కరము వారు
అరయ కూలికి బోనవసరము లేదు
పుణ్య పురుషులు గద మఱి ముష్టి వారు
భగవ దాలయ ములయందు భవ్యముగను
ప్రాంగణ పు మెట్ల యొద్దన వరుస యుండి
దైవ దర్శనమునకు ముంద రట వీరి
దర్శన భాగ్యము గలుగజే తురుగ దా ర్య !
పుణ్య పురుషులు గద మఱి ముష్టి వారు
ఉదయ మందునే మొదలిడి యోర్పు తోడ
యర్చకులు మఱి గుడిమూయు నంత వరకు
గుడికి దగ్గరే వసతిని గూర్చు కతన
పుణ్య పురుషులు గద మఱి ముష్టి వారు
No comments:
Post a Comment