చురచుర యనుచును బేలునుకరగిన నెయినిప్పునుంచ ,గడ్డలు కట్టెన్ నిరతము శీతలమగుటననరయుమ యాక్షీరమంత యట్లుగమారెన్
No comments:
Post a Comment