అరయుము నేటిలోకమును నంతటనుండెను నాకరోనయేనిరతము జాగరూకతన నెమ్మదినుండగ మంచిగావునన్ గరములతోడ దాకగనుగట్టిగ జేతులు శుభ్రబర్చనౌగరములనెల్లవేళ గడుగన్ వలె దైలముతోడ మేల్గనన్
No comments:
Post a Comment