అమృతమున్ మ్రింగి శివుడిచ్చె హాలహలమునిట్టి పూరణ కష్టమే యీశునకునుశివుడు మ్రింగెను విషమును భవ్య వలనసైంహికుడు మ్రింగె నమృతము దేవతగను
No comments:
Post a Comment