జనముల్ మెచ్చగ పాండితీగరిమ,సచ్ఛైలిన్ బ్రదర్శించుభవేమనపద్యమ్ములనెల్ల రుంజదివియాత్మఙ్ఞానులై వెల్గరేజనసామాన్యుల కర్ధమౌనటుల స్వచ్ఛంబైన బద్యాలతోవినగానింపుగనుండు నట్లుగను దావేలాదిగావ్రాసెగా
No comments:
Post a Comment