కూలి జనంబులెప్పుడును గోలను జేయక తీసికొందురేకాలికి ముల్లు గ్రుచ్చిన,సుఖంబు లభించుట తధ్యమిద్ధరన్ కాలము వమ్ముసేయకను గాలుని సేవయె నిత్యకృత్యమైమేలగు రీతినిన్ భువిని మిక్కిలి శ్రద్ధగ జేయువారికిన్
No comments:
Post a Comment