చురచురలాడుచున్ మిగులజొప్పుచు శబ్దమువచ్చుడప్పుడున్ గరగిననేయి నిప్పుపయి గాచిన,గడ్డలుగట్టెజూడగన్ నిరతము చల్లజేయుటన నేయియుమారెనుపూర్వరూపమైయరయుము పండితోత్తముడ! యందలిమార్పుల చిత్రమంతయున్
No comments:
Post a Comment