మిధిలపువాసులందఱును మీరుచు,హద్దులు దాటినట్టియావెధవలు పెచ్చురేగిరట వేలకోలంది శకారరూపులైవెధవనుబేర వ్రాసిరట పేర్మిని జూడగ నూఱుపద్యముల్ వెధవలయందు వారికిల బ్రేమనుజెప్పగశక్యమే హరా!
No comments:
Post a Comment