పాడుచు రామకీర్తనలు వక్త్రము నిండుగ నార్తినొందుచున్ వాడల వాడలం దిరుగు వాడలరున్ సుగుణాభిరాముడైవాడును వీడునున్ ననక వాలినభక్తిని నెందఱేనియున్ వాడలవాడలం దిరిగి భక్తజ నాళిని బ్రోత్సహించనౌ
No comments:
Post a Comment