మమతను దేవదానవులు మర్దన జేయగ బాలసంద్రమున్ నమృతముబాటుగాగనట హాలలంబును గామధేనువున్ దమకము గల్గు నాశివుడు దద్దయుపార్వతి బ్రోత్సహించగానమృతము మ్రింగి హాలహలమందఱకున్ శివుడిచ్చెజెచ్చెఱన్
No comments:
Post a Comment