Tuesday, August 7, 2012

పద్య రచన -75




హావ భావాలు దెలుపుచు నభి నయించు
నాట్య కర్తను  జూడంగ నతుల నీయ
నిచ్చ గింతురు సర్వులు నెచ్చటైన
నతుల  నిత్తును  నోయమ్మ ! నాట్య రాణి!

No comments:

Post a Comment