Saturday, August 11, 2012

పద్య రచన -79


సత్య  సంధుడు నాహరిశ్ఛం ద్రుడకట
కొడుకు కర్మకు సొమ్ములు కొఱత యయ్యి
యాలినమ్మెను  కటకటా యాయవస్థ
ఎవరి కుండకూడదవని నెచట నైన.


No comments:

Post a Comment