Saturday, August 4, 2012

పద్య రచన -72


పార వశ్యము జెం దగ  పాట పాడి
సుబ్బ లక్ష్మమ్మ  పేరున సొబగు నొందు
గాన  కోకిల వీవమ్మ గగన  తార !
అందు కోవమ్మ !వందనా లందుకొనుము

No comments:

Post a Comment