Tuesday, August 21, 2012

పద్య రచన -89,బలరాముడు

 హలమును  బూనిన  నాతడు
బలరాముడె  నిక్క మయ్య ! బహు  బల  యుతుడున్ 
నిల హరికిన్నగ్రజుడును 
నలవోకగ జంపె  రిపుల  ననుజుని  తోడన్ .

No comments:

Post a Comment