Saturday, August 18, 2012

పొట్టి వాని భార్య పొడుగ రియట

పొట్టి  వాని  భార్య  పొడుగ రియట యను 
మాట  నిజము నవని ,మామ  భార్య 
పొడుగు  మామ  కంటె ,గడు సరిది యునౌను 
నింతు  లుందు  రట్లు  వింత  గాను .


No comments:

Post a Comment