Thursday, August 30, 2012

సుఖము వలనన గలుగదు సుఖము మనకు

ఆత్మ పరితుష్టి  యనునది యసలు  బాహ్య 
సుఖము వలనన  గలుగదు,  సుఖము  మనకు 
నంత రంగపు  లోతున హత్తు  కొనును 
పార మార్ధిక  భావన ప్రబల  మైన .

No comments:

Post a Comment