Wednesday, August 15, 2012

క మఠమునం జొచ్చిమేలు గనెపధికు డటన్.

సమ తుల్యము  పాటించక 
మమకారము  లేక యుండి మనుగడ సాగన్ 
విముఖత  కలిగిన ను తొణ క  
 క,  మఠమునం  జొచ్చిమేలు గనెపధికు డటన్.



No comments:

Post a Comment