Sunday, August 19, 2012

పద్య రచన -87, పరశు రామామువతార mu

అవతారము  లన్నిట  నీ
యవతారమె  గొప్ప దనిరి  యార్యా ! రామా !
యవని  గల  దుష్ట  రాజుల
పవ రంతయు  పీ కి నావు  పరశువ  తోడన్ .
  

No comments:

Post a Comment