Monday, August 6, 2012

పద్య రచన -వివేకానందుడు





దేశ దేశాలు  చాటిన  దేశ భక్తి
సంత సంబును  గలిగించె సకల ప్రజకు
అందు కొనుమయ్య ! యోనరేంద్రందుకొనుము
వందనంబులు మాయవి వంద లాది

No comments:

Post a Comment