Saturday, August 18, 2012

పద్య రచన -86,వామనావతారము

పొట్టి  వాడ య్య  నాతడు  గట్టి  వాడు 
నాక్ర మించెను  నింగిని  నవని గూడ
నడుగు మూడులు   శిరమున  నాని పెట్టి 
లీల  లుండును  నట్లనె నీ ల  విభుని .

No comments:

Post a Comment