Tuesday, August 7, 2012

రాలు కరగించు నెదను వరాల నిచ్చు




త్యాగ రాజయ్య గానమ్ము రాగ మలరి
రాలు కరగించు నెదను, వరాల నిచ్చు
కొన్ని రాగాలు  బలుకంగ నెన్ను కొనుచు
తనివి తీరంగ పాడిన తప్ప కుండ.


No comments:

Post a Comment