Sunday, August 12, 2012

నాకు నీకు మాకు మీకు మనకు



నాకు నీకు మాకు మీకు మనకు నేది
లేదు జగము నందు వేద నొకటె
మిగులు దాని దాటమేలుకొనుము నీవు
ధ్యాన మొకటె  దిక్కు మౌని వోలె.

No comments:

Post a Comment