Wednesday, August 8, 2012

మొగుడూ పెళ్ళాల మధ్య మూడో వాడా?





తగవులు ,కలయిక  లుండును 
మొగుడూ పెళ్ళాల ధ్య,  మూడో వాడా?
జగడములు తీర్చబూనుట?
తగుదును నేనంచు బోకు  దంపతు మధ్యన్.

No comments:

Post a Comment