Thursday, August 2, 2012

పద్య రచన -తరగతి గది

క్లాసు రూమున  నిలబడి  కాను పిం చు 
పం తులమ్మను జూడుడు సంతసమున 
పా ఠముల్ నేర్పె  శ్రధ్ధ్గ గ  బాల బాలి 
కలకు నయ్యది  ముద మయ్యె  కన్ను గవకు 

No comments:

Post a Comment