Tuesday, August 14, 2012

పద్య రచన -82

 మూడు  రంగుల  తోడను  ముచ్చ టుండి
శాంతి  శౌర్యము  పంటలు   చాటి  చెప్పె
వాటి  నాచ రించు చు నిల  బ్రదుక వలయు
నపుడ  యగుదుము  నిజమైన  యవని  సుతులు .

No comments:

Post a Comment