Wednesday, August 22, 2012

శిశు పాలుడు ప్రాణ సఖుడు శ్రీ కృ ష్ణు నకున్

యశ రహితులు  కౌరవులకు
శిశు పాలుడు  ప్రాణ  సఖుడు,  శ్రీ  కృ ష్ణు నకున్
పశువుల  కాపరి  పేరును
పశువుల దా   మేపు కత న  వడ సె ను  భువిలో .

No comments:

Post a Comment