Monday, August 6, 2012

సిగ్గు లేని వాడు శ్రీవిభుండు


చిన్న పెద్ద యనక చెయి చాపి యాచించు
సిగ్గు లేని వాడు, శ్రీవిభుండు
శ్రీల నిచ్చు  భక్త  జాలము నకునిల
భక్త లోలుడు గద, పరమ శివుడు

No comments:

Post a Comment