Saturday, June 2, 2018

ఠఢీముళఐ

వినుమా శంకర! యీయది
వినరానివివినుచునుంటివివిధపువార్తల్
కనివిని యెఱుగని దీయది
శునకమ్మయ్యెనుమురారిసురలునుతింపన్

No comments:

Post a Comment