Thursday, June 28, 2018

అరయగనింతిగుబ్బగవ,యగ్నిశిఖావృతమైవెలింగిడిన్

కరమునుబెద్దవైయడరికానగనయ్యెనదేమిచిత్రమో
యరయగనింతిగుబ్బగవ,యగ్నిశిఖావృతమైవెలింగిడిన్
నరయుముపాపికొండలకునావలదూరమునందుపెద్దగా
తిరముగనొక్కచోటననతీంద్రియశక్తులుగూడెనాయనన్
w

No comments:

Post a Comment