Saturday, June 23, 2018

ఆకసనుడువు

ధనమేచిత్తవికాససంపదకుప్రాధాన్యంబునైనిల్వగ
న్ననుమానంబిసుమంతలేదిలనుమాయాలోకమందిద్దియే
పెనుభూతంబుగమారెనేనికనునాపైనెంతగానోపిన
న్ధనమేచిత్తముబొంగగాదనరెప్రాధాన్యంబునైనిల్వగన్
----
పోచిరాజు సుబ్బారావు
చైతన్యపురి,హైదరాబాదు


No comments:

Post a Comment