Saturday, June 23, 2018

చంద్రులిద్దరున్ననులేదుచంద్రకాంతి



రాష్ట్రములకధిపతులుగరాటతేరు
చంద్రులిద్దరున్ననులేదుచంద్రకాంతి
సాగుచున్నదిపాలనజంకుతోడ
పదవులూడునేమొయనెడుభయముతోడ

No comments:

Post a Comment