స్త్రీలననాదిశక్తులిల,జీవనదాతలుగూడనేర్వుమా
మేలములాడబోకనుసమైక్యపుబుధ్ధినిగారవించుచున్
లాలనతోడజూచునెడ రాజిలుమోముననుండునట్టియా
"స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్"
మేలములాడబోకనుసమైక్యపుబుధ్ధినిగారవించుచున్
లాలనతోడజూచునెడ రాజిలుమోముననుండునట్టియా
"స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్"
No comments:
Post a Comment