అనునయమొప్పగామదినిహర్షమునొందుచుజూడుమాదగన్
దనయను జెల్లెలిన్హరుడుదారలుగాగ్రహియించెచూడుమా
తనువుననర్ధభాగమునుదాయుమకిచ్చుచుశీర్షమందునన్
దనర గగంగకిచ్చెనుగదామసినాధుడుసంతసంబుగా
దనయను జెల్లెలిన్హరుడుదారలుగాగ్రహియించెచూడుమా
తనువుననర్ధభాగమునుదాయుమకిచ్చుచుశీర్షమందునన్
దనర గగంగకిచ్చెనుగదామసినాధుడుసంతసంబుగా
No comments:
Post a Comment