Wednesday, June 6, 2018

నభవు ముఖముజూడదటహిమాద్రిపుత్రి

తానుజేసెడుకఠినపుతపమునకును
భంగ మయ్యది వాటిల్లు భయముచేత
నభవు ముఖముజూడదటహిమాద్రిపుత్రి
నెనరునీలాపనిందలు నీధ్రుజూడ

No comments:

Post a Comment