Friday, June 1, 2018

wtuol.

కాయముదూలగానపుడుకాలికినూపురతాడనంబయౌ
"రాయలు కేలఁ దాల్చెఁ జెలి రమ్యపదంబుల నూపురమ్ములన్
సోయగముండుచోనటులెసూపనిచేయగనిచ్చగింతురే
యాయతరీతినిన్వగలునందగజేతురుపూరుషాళియున్

No comments:

Post a Comment