Wednesday, June 27, 2018

జడ పద్యములు

జడపద్యమేటికవులకు
నిడుదునునేభక్తితోడ నిమ్ముగనతులన్
నడకువనుకందిసామికి
మెడకాయనువంచియుందుమెండమువోలెన్

No comments:

Post a Comment