Monday, June 11, 2018

sfhjllo

అనురాగంబునజూడుము
తనయనుజెల్లెలిని,హరుడుదారలుగగొనెన్
సునయనగంగను గిరిజను
ననురక్తులుగలుగుకతన హర్షముతోడన్

No comments:

Post a Comment