Friday, June 22, 2018

దత్తపది

దుష్టసంహరణ!మురారి!దురితదూర!
యఖిలసురగణేశ!ముకుంద!యాదిదేవ!
నందునికుమార!వేంకటనామకుండ!
కావుమమ్ములనిరతముగరుణనంది

No comments:

Post a Comment