Saturday, April 13, 2019

ఆపరమాాాాాాా

ఆపరమాత్ముడెప్పుడునునచ్చటవాసముజేయనొల్లడా
దీపములేనియింట,నవదీప్తులునిండెమనోహరంబుగన్ 
దీపపుగాంతులన్నియునుదివ్యముగానటగాంతులీయగా
యాపురమంతటన్వెలిగెనబ్బురమందగనెల్లవారలున్ 

No comments:

Post a Comment