Thursday, April 11, 2019

కనుమా

కనుమాతప్పకయొక్కసారయిననాకాంతాలలామంబుదౌ
సినిమాదేవత,ప్రేమమూర్తిగొలువన్జేకూరుసత్సంపదల్
వినుమాశంకర,భక్తితోనిలనువేవేమార్గనిర్దేశమై
వినయంబొప్పగమంత్రయుక్తముగనునాపెద్దమ్మతల్లిన్సదా

No comments:

Post a Comment