Tuesday, April 9, 2019

ఆహాాాాాా

ఆహాయనిపించునుగద
మోహనరాగమ్ము,ఖేదమునుగూర్చుగదా
కోహలమదిదానిరతము
మోహితునిగజేసిమనుజుమోదములేకన్

No comments:

Post a Comment