Friday, April 5, 2019

వికారి వత్సరము

క్రొత్త వత్సరమువికారి చిత్తమలర
వచ్చుశుభసమయమ్మునబ్లాగునగల
కవివరేణ్యులకివెశుభా కాంక్షలిడుదు
నందుకొనుడయ్యమీరలుఋహర్షమొదవ

No comments:

Post a Comment